తన బిడ్డకి తండ్రి ఎవరు... Forced to Pregnant Telugu stories
కళ్లలో నిప్పులు చెరుగుతూ కూర్చున్నాడు ఆ కోటీశ్వరుడు. "నా ప్రాణంగా చూసుకునే అమ్మాయిని టచ్ చేసే ధైర్యం ఎవరికి వచ్చింది? వాళ్ళు నాకు అరగంటలో కనపడాలి!" మరోవైపు... ఒంటి నిండా గాయాలతో ఓ ఫైవ్ స్టార్ హోటల్ గదిలో స్పృహలోకి వచ్చింది అంజలి. పబ్ చీకటి దారిలో తనని ఎత్తుకొచ్చి, రాత్రంతా నరకం చూపించిన ఆ మృగం ఎవరో ఆమెకు తెలియదు. గుండెల్ని పిండేసే భయంతో ఇంటికి చేరిన ఆమె ఫోన్‌కి సడన్‌గా ఓ మెసేజ్! "నువ్వు ఎక్కడికి వెళ్లినా నా కళ్ళు నీ మీదే ఉంటాయి. రాత్రికి రెడీగా ఉండు." ప్రాణభయంతో ఆఫీస్‌కి వెళ్లిన ఆమెకు అక్కడ 'సిద్ధార్థ్ మిశ్రా' రూపంలో మరో వణుకు. అతని గొంతు ఎక్కడో విన్నట్టుందే? ఈ ఆలోచనలు ఆమె మెదడును తొలిచేస్తుండగానే... హాస్పిటల్లో నర్స్ పిలుపు. వణుకుతున్న కాళ్లతో కుర్చీలోంచి లేచింది అంజలి. లోపల ఏ నిజం వినాల్సి వస్తుందోనన్న భయం. ఆ డాక్టర్ గది తలుపులు ఆమెకు ఒక ఉరికొయ్యలా కనిపిస్తున్నాయి. నెమ్మదిగా వణుకుతున్న చేతులతో డోర్ నాబ్ పట్టుకుని... గుండెల్ని పిండేసే ఎమోషన్స్, ఊహించని మలుపులతో మీ ముందుకు వస్తోంది ఈ హార్ట్ టచింగ్ స్టోరీ.
Chapters RSS