Romance
Ongoing
రాక్షసుడి ముద్దుల భార్య బెడ్ రూమ్ బయటికి వస్తే శిక్షిస్తాడు! Cute Little Wife
5 chapters
·
5 min total read
ఒక అనుకోని రాత్రి జరిగిన చిన్న పొరపాటు, సున్నితమైన మనస్తత్వం ఉన్న 'అరుణ' జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తుంది. ఎవరినీ లెక్కచేయని క్రూరుడైన మాఫియా కింగ్ 'రాజ్వీర్ గులేరియా' కన్ను ఆమె మీద పడుతుంది. తన ఇష్టానికి వ్యతిరేకంగా అరుణను కిడ్నాప్ చేసి, తన చీకటి సామ్రాజ్యంలో బందీగా చేసుకుంటాడు. ఒకవైపు అరుణకు నరకం చూపిస్తూనే, మరోవైపు ఆమె గాయాలకు మందు రాసే వింతైన మనస్తత్వం రాజ్వీర్ ది. అసలు రాజ్వీర్ ఎవరు? పదేళ్ల క్రితం అతని కుటుంబానికి ఏమైంది? తనవాళ్లను నాశనం చేసిన వాళ్ల మీద అతను తీర్చుకోబోయే పగ ఎలాంటిది? ఆ రాక్షసుడి చెర నుంచి అరుణ ఎలా బయటపడుతుంది? లేదా అతని ప్రేమలో కరిగిపోతుందా? తెలియాలంటే ఈ ఆడియో సిరీస్ వినాల్సిందే! ఒక అమాయకురాలైన అమ్మాయి, క్రూరుడైన మాఫియా డాన్ చేతిలో బందీ అయితే ఆమె జీవితం ఎలా మారుతుంది?